సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ క్యాలెండర్ ఆవిష్కరించిన కొలన్ హన్మంత్ రెడ్డి …
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి నగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ క్యాలెండర్ ను బాచుపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించిన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి . ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ శ్రీనివాస్ రెడ్డి మరియు నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, యువజన కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.