SAKSHITHA NEWS

నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నా కొలన్ హన్మంత్ రెడ్డి ||

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గ విశ్వకర్మ-విశ్వబ్రహ్మ మండల్ అధ్యక్షులు బాల బ్రహ్మ చారి నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి తీర్ధప్రసాదాలు స్వీకరించి శుభాకాంక్షలు తెలిపిన *కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి *. ఈ కార్యక్రమంలో 130డివిజన్ అధ్యక్షులు సోమన్న శ్రీధర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, రాజు చారి మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS