ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఢిల్లీతో జరగనున్న మ్యాచ్లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో 9 సెంచరీలు చేసి మొత్తం 99 శతకాల వద్ద ఉన్నారు. గత మ్యాచ్లో ఆయన 8 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.
అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ
Related Posts
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…
శబరిమలకు పోటెత్తిన భక్తులు
SAKSHITHA NEWS శబరిమలకు పోటెత్తిన భక్తులు కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. నిన్న ఒక్కరోజే 96 వేలకుపైగా భక్తులు అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. మండలపూజ నేపథ్యంలో భక్తులు భారీగా వచ్చే అవకాశం ఉండటంతో ఆలయఅధికారులు ఏర్పాట్లు చేశారు.…