పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్
గత 10ఏళ్ల మోదీ పాలనలో అవినీతి, నిర్లక్ష్యం, మౌలికసదుపాయాల్లో నాసిరకం పనులు జరిగాయని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ట్వీట్ చేశారు. మోదీ ప్రారంభించిన ఢిల్లీ ఎయిర్ పోర్ట్ పై కప్పు కూలిందన్నారు. అయోధ్యలో కొత్త రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉందని చెప్పారు. రామమందిరంలో నీళ్లు లీక్ అవుతున్నాయని తెలిపారు. ఈ ఘటనలన్నీ మోదీ 10 ఏళ్ల పాలనకు నిదర్శనమన్నారు.
పదేళ్ల మోదీ పాలనపై ఖర్గే ట్వీట్
Related Posts
ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు హంపి
SAKSHITHA NEWS ప్రధాని మోడీని మర్యాదపూర్వకంగా కలిసిన కోనేరు హంపి ఇటీవల న్యూయార్క్ లో జరిగిన మహిళల ప్రపంచ రాపిడ్ చెస్ ఛాంపియన్ గా నిలిచిన కోనేరు హంపి ఔత్సాహిక క్రీడాకారులకు కోనేరు హంపి ఓ స్ఫూర్తి అని ప్రధాని మోదీ…
ఒడిశా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కంభంపాటి హరిబాబు
SAKSHITHA NEWS ఒడిశా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కంభంపాటి హరిబాబు కంభంపాటి హరిబాబు చేత గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయించిన ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఒడిశా సీఎం మోహన్…