రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

SAKSHITHA NEWS

Key directives of the State Govt
రాష్ట్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు

2019 సంవత్సరానికి ముందు ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ కొనసాగుతున్నట్లయితే వాటికి పాత పేర్లను పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలను ఆదేశించింది.

2019-24 మధ్య ప్రవేశపెట్టిన కొత్త పథకాలకు పేర్లను తొలగించాలంది.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకూ పేర్లు లేకుండానే పథకాలు కొనసాగించాలంది.

పార్టీల రంగులు, జెండాలతో ఉన్న పాసుపుస్తకాలు, లబ్ధిదారుల కార్డులు, సర్టిఫికెట్ల జారీని వెంటనే నిలిపివేయాలని సూచించింది.

SAKSHITHA NEWS