కౌశిక హరి కి కేసీఆర్ శుభాకాంక్షలు

కౌశిక హరి కి కేసీఆర్ శుభాకాంక్షలు

SAKSHITHA NEWS

KCR wishes Kaushika Hari

కౌశిక హరి కి కేసీఆర్ శుభాకాంక్షలు

రామగుండం కేశోరాం సిమెంట్స్ ఫ్యాక్టరీ కాంట్రాక్ట్ లేబర్ యూనియన్ ఎన్నికల్లో ఇటీవల బీఆర్ఎస్ ప్యానల్ విజయం సాధించిన నేపథ్యంలో అధ్యక్షులుగా ఎన్నికైన కౌశిక హరి కుటుంబ సమేతంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ని కలిశారు. ఈ సందర్భంగా కౌశిక హరికి కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.


SAKSHITHA NEWS