కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్యBy sakshitha news / మార్చి 21, 2026 Sakshitha news కరీంనగర్ టూటౌన్ ఎస్ఐ ఆత్మహత్య TG: కరీంనగర్ టూటౌన్ SI చంద్రశేఖర్ ఉరేసుకుని ఆత్మహత్య.. 4 రోజుల క్రితం భార్య దివ్య ఆత్మహత్య.. భార్య మృతిని తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.. అత్తగారి ఇంట్లో ఘటన.. మృతదేహాన్ని జమ్మికుంట ఆస్పత్రికి తరలింపు..