ఒడిశా గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేసిన కంభంపాటి హరిబాబు
కంభంపాటి హరిబాబు చేత గవర్నర్ గా ప్రమాణస్వీకారం చేయించిన ఒడిశా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చక్రధారి శరణ్ సింగ్
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరైన ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ, మాజీ సీఎం నవీన్ పట్నాయక్ సహా ప్రముఖులు, హరిబాబు కుటుంబ సభ్యులు
డిసెంబర్ 24న రఘుబర్ దాస్ గవర్నర్ పదవికి రాజీనామా చేయడంతో ఒడిశా నూతన గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబు
గతంలో మిజోరాం గవర్నర్ గా పనిచేసిన కంభంపాటి హరిబాబు.