ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కనులు విందుగా జరిగింది ఈ కార్యక్రమంలో మున్సిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ .స్థానిక శాసనసభ్యులు కుందూరు నాగార్జున రెడ్డి . జిల్లా వైఎస్ఆర్ జంకె కే వెంకట్ రెడ్డి . మున్సిపల్ చైర్ పర్సన్ చిల్లంచర్ల బాలమురళీకృష్ణ . దేవస్థానం పాలకమండలి పెనుగొండ కేశవరావు . ఈవో శ్రీనివాస్ రెడ్డి . అయ్యవారి భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారి కల్యాణాన్ని కనులు విందుగా విరీక్షించారు
ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి వారి కళ్యాణ మహోత్సవం
Related Posts
ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్
SAKSHITHA NEWS ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేస్తే సహించేది లేదు — కూన శ్రీశైలం గౌడ్ కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో కొంపల్లి జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల ప్రక్కన ప్రజల తాగు నీటి కోసం 2017 లో నిర్మించిన…
గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు
SAKSHITHA NEWS గంటలో తిరుమల శ్రీవారి దర్శనం: BR నాయుడు తిరుమల శ్రీవారి దర్శనం గంటలో పూర్తయ్యేలా ప్రయత్నాలు చేస్తున్నట్లు TTD ఛైర్మన్ BR నాయుడు చెప్పారు. AI టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వారం రోజులు పరిశీలించి దర్శనం కల్పిస్తామన్నారు. ఇందుకోసం భక్తుల…