కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలి :

Sakshitha news

కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలి : బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ …

127 – రంగారెడ్డినగర్ డివిజన్ ఆదర్శ నగర్ లోని శ్రీశ్రీశ్రీ అలర్మేల్ మంగా పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం 28వ వార్షిక బ్రహ్మోత్సవ వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ముఖ్యఆతిధిగా హాజరై స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి కృపా కటాక్షాలు భక్తులందరిపై సంపూర్ణంగా ఉండాలన్నారు.

ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, నాయకులు చంద్రశేఖర్, నాగభూషణం, రవికుమార్, ఎర్వ సాయికిరణ్ (బంటి), శ్రీను, శివలాల్, జల్డా లక్ష్మీనాధ్, ఓంకార్ రెడ్డి, క్రాంతి యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

Scroll to Top