బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ.వివేకానంద్ చేతులమీదుగా ఘనంగా “యూవి ఫిట్నెస్” ప్రారంభం….
127 – రంగారెడ్డి నగర్ డివిజన్ శివాజీ విగ్రహం వద్ద నూతనంగా ఏర్పాటుచేసిన “యూవి ఫిట్నెస్” ను బిఆర్ఎస్ ఎల్పి విప్, ఎమ్మెల్యే కేపీ. వివేకానంద్ ప్రారంభించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ…. నేటి బిజీ లైఫ్ లో శారీరక దృఢత్వం ఎంతో అవసరమని, శారీరక దృఢత్వం పెంపొందించడంలో ఫిట్నెస్ స్టూడియో లు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ విజయ్ శేఖర్ గౌడ్, డివిజన్ అధ్యక్షులు ఎర్వ శంకరయ్య, నాయకులు గౌసుద్దీన్, రవి, సంతోష్, యాదిరెడ్డి, సురేష్, వెంకటేష్, మాధవరెడ్డి, అబ్దుల్ రహీం, క్రాంతి యాదవ్, ఓంకార్ రెడ్డి, కార్తిక్ గౌడ్, సతీష్ గట్టొజీ, కొండా శ్రీను, ఎర్వ సాయి, అలావుద్దీన్, రమ్మీ తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA DIGITAL MEDIA / SAKSHITHA NEWS CHANNEL / SAKSHITHA NEWSPAPER – PUBLISHER : K.MANJULATHA REDDY / EDITOR : BEERAM TEJOMURTHY