SAKSHITHA NEWS

గోదావరిఖని ప్రశాంత్ నగర్ లోని జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ హాస్టల్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ.

తరగతీ గదులు,వాష్ రూమ్స్, భోజన శాల పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు

వాష్ రూమ్స్ నీటిగా లేకపోవడం తో స్కూల్ సిబ్బంది పై ఆగ్రహం వ్యక్తం చేశారు విద్యార్థులతో కలిసి భోజనం చేసిన ఎంపి గడ్డం వంశి క్రిష్ణ

చదువుతో పాటు భోజనం మెనూ ప్రకారం అందిస్తున్నార లేదా అని అడిగి తెలుసుకున్నారు

పిల్లలు బాగా చదువుకుని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి..తల్లి తండ్రుల పేరు నిలబెట్టాలనీ విద్యార్థులకు పలు సూచనలు చేశారు. నేటి పిల్లలే రేపటి మన దేశ భవిష్యత్

ఎడ్యుకేషన్ బాగుంటే దేశం బాగుంటుంది..అభివృద్ధి చెందుతుంది. ఈ మధ్య ఫుడ్ పాయిజన్ కేసులు పెరిగాయి..అందుకే హాస్టల్స్ విజిట్ చేయడం జరుగుతుంది

పిల్లలు జీవితం బాగుండాలని పిల్లల తల్లితండ్రులు ప్రభుత్వం పై ఎంతో నమ్మకం ఉండి..హాస్టల్స్ లో జాయిన్ చేస్తారు

విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి. ఫుడ్ పాయిజన్ కేసులు పునరావృతం కాకుండా చూడాలి

స్కూల్లో కొన్ని సమస్యలు ఎంపి దృష్టికి తీసుకువచ్చిన స్కూల్ యాజమాన్యంఎంపి ల్యాడ్స్ నుంచి నా సహాయ సహకారాలు అందించి సమస్యలు తీరుస్తానని హామీ


SAKSHITHA NEWS