SAKSHITHA NEWS

కొరుట్ల సాయిబాబా ఆలయం పుణ్య తిథివేడుకలో పాల్గోన్న రాష్ట్ర కాంగ్రెష్ పార్టి నాయకులు జువ్వాడి కృష్ణరావు

సాక్షిత ధర్మపురి ప్రతీనిది:-
జగిత్యాల జిల్లా కొరుట్ల సాయిబాబా ఆలయంలో సాయిబాబా 106 వా పుణ్య తిథివేడుకలు ఆదివారం భక్తుల నయనానందకరంగా అంగరంగ వైభవంగా అత్యంత భక్తి శ్రద్దలతో ఆలయ అర్చకులు నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్యఅథితులుగా రాష్ట్ర కాంగ్రెష్ పార్టి నాయకులు జువ్వాడి కృష్ణరావు మున్సిపల్ చైర్మన్ అన్నం లావణ్య – అనీల్ కౌన్సిలర్లు బద్ది సుజాత – మురళి బలిజ పద్మ- రాజిరెడ్డి కొరుట్ల పట్టణ కాంగ్రెష్ పార్టి అద్యక్షలు తిరుమల్ గంగాదర్ గౌడ్ మండల కాంగ్రెష్ పార్టి అద్యక్షులు కొంతం రాజు యూత్ కాంగ్రెష్ నియెాజక వర్గ ఇంచార్జు ఏలేటి మహిపాల్ రెడ్డి పాల్గోని సాయిబాబాను దర్శించుకున్నారు

వారిచే ఆలయ అర్చకులు ప్రత్యక పూజలు జరిపించినారు అనంతరం ఆలయకమిటి అద్వర్యంలో జువ్వాడి కృష్ణరావు కు బాబా శేశవస్త్రం చే సన్మానించి తీర్థప్రసాదాలు అందించారు అనంతరం ఆలయకమిటి ఏర్పటు చేసినా అన్నదానం కార్యక్రమం ప్రారంబిచారు అలగె ఆలయం ముందు భక్తుల త్రాగునీటి సౌకర్యంకోరకు సేక్ హుసెన్ & బదర్స్ ( గ్యాస్ వెల్డింగ్ వర్కు) అద్వర్యంలో ఏర్పటు చేసినా చలివేంద్రం ప్రారంబించారు అనంతరం గూడ రాజు వాటర్ ప్లాంట్ అద్వర్యంలో ఏర్పటు చేసినా చలివేంద్ర ప్రారంబించారు ఈ కార్యక్రమంలో భక్తులు కాంగ్రెష్ పార్టి నాయకులు కార్యకర్తలు పాల్గోన్నారు


SAKSHITHA NEWS