SAKSHITHA NEWS

తెలంగాణ విద్యుత్‌ కమిషన్‌ చైర్మన్‌గా జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

జస్టిస్‌ నరసింహారెడ్డి స్థానంలో జస్టిస్‌ మదన్‌ బీ లోకూర్‌.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేసిన జస్టిస్‌ లోకూర్‌.

గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన లోకూర్‌.