ఢిల్లీ
టిడిపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డా
టిడిపి ఆవిర్భావ వేడుకలపై హర్షం వ్యక్తం చేసిన జెపి నడ్డా
పార్లమెంటులో ఎన్టీ ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసిన పార్టీ ఆవిర్భావ వేడుకలను నిర్వహించిన టిడిపి ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని, కనకమేడల
కేక్ కట్ చేసి ఇతర పార్టీల ఎంపీలకు అందజేసిన టిడిపి ఎంపీలు
ఆవిర్భావ వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడకు చేరుకున్న జెపి నడ్డా
టిడిపి ఎంపీలకు అభినందనలను తెలియజేసిన జెపి నడ్డా
వాజ్ పేయి, ఎన్ డి ఏ హయాంలో టిడిపి- బిజెపి అనుబంధాన్ని జెపి నడ్డాకు వివరించిన ఎంపీ కనకమేడల
టిడిపితో స్నేహ సంబంధాల గురించి తనకు తెలుసన్న జెపి నడ్డా
ఇటీవల అండమాన్ మేయర్ ఎన్నికల్లో టిడిపి బిజెపి పొత్తుపైనా ట్వీట్ చేసిన జెపి నడ్డా
టిడిపి బిజెపి అభ్యర్ధుల విజయంపైనా ట్విట్టర్ లో హర్షం వ్యక్తం చేసిన జెపి నడ్డా
ఢిల్లీ
టిడిపి పార్టీ ఆవిర్భావ వేడుకల్లో జెపి నడ్డా
Related Posts
రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం
SAKSHITHA NEWS రాజస్థాన్ లో వైభవంగా పివి సింధు వివాహం! హైదరాబాద్:బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తాజాగా వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిం ది. పోసిడెక్స్ టెక్నాలజీస్ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్త సాయితో ఆమె వివాహం ఘనంగా జరిగింది. ఇరు…
ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు
SAKSHITHA NEWS ఘోరం.. కంటైనర్ కింద నలిగిపోయిన కారు బెంగళూరు శివారులో ఘోర ప్రమాదం జరిగింది. నేలమంగళ తాలూకా తాలెకెరెలో ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి ట్రక్కు డ్రైవర్ వాహనాన్నికుడివైపునకు తిప్పేశాడు. దీంతో ట్రక్కు అదుపుతప్పిడివైడర్ పైనుంచి వెళ్లి మరో మార్గంలోని…