
వైస్సార్సీపీ కి భారీ షాక్
వైసీపీ పార్టీ నుంచి జనసేన పార్టీ జాయిన్ అయిన మహిళలు
రాజానగరం నియోజకవర్గం సీతానగరం మండలం, రఘుదేవపురం గ్రామానికి చెందిన వైసీపీ వార్డ్ మెంబెర్ మహిళ నాయకురాలు పిసిని భవాని జనసేన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు…..జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఆశయాలు సిద్దాంతాలు నచ్చి రాజానగరం నియోజకవర్గం శాసనసభ్యులు బత్తుల బలరామకృష్ణ నేతృత్వంలో జనసేన పార్టీలో చేరడం జరిగింది..వీరికి కండువా వేసి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించిన జనసేన పార్టీ నా సేన కోసం నా వంతు కో ఆర్డినేటర్ శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి .
జనసేన పార్టీలో చేరిన వారిలో YSRCP వార్డ్ మెంబెర్ మహిళ నాయకురాలు పిసిని భవాని , పిసిని చంద్రకళ , పిసిని శ్రీలక్ష్మి , వెండిమల పార్వతి , సందక వరలక్ష్మి , కొమర లక్ష్మి తదితరులు ఉన్నారు..
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app