భారీ జీతంతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు

SAKSHITHA NEWS

Jobs in SBI with huge salary

భారీ జీతంతో ఎస్‌బీఐలో ఉద్యోగాలు

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 150 ట్రేడ్ ఫైనాన్స్ ఆఫీసర్ పోస్టులను ఫిల్ చేయనుంది.

ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు. దీంతో పాటు IIBF నుంచి ‘ఫారెక్స్’లో పొందిన సర్టిఫికెట్‌ ఉండాలి.

ఎంపికైన అభ్యర్థులకు రూ.48,170 నుంచి రూ.69,810 వరకు పే స్కేల్ ఉంటుంది.

వివరాల కోసం వెబ్‌సైట్ sbi.co.inని సందర్శించవచ్చు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page