SAKSHITHA NEWS

యేసుక్రీస్తు జీవితం విశ్వమానవాళికి ఆదర్శనీయం — కూన శ్రీశైలం గౌడ్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధి కొంపల్లి పట్టణంలో యేసుక్రీస్తు ప్రార్ధన మందిరం చర్చిలో క్రిస్మస్ వేడుకలకు ముఖ్యతిధిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ ….

ఈ వేడుకలో మాజీ ఎమ్మెల్యే శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో , ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ.. క్రైస్తవ బంధువులకు అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు…

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ ప్రశాంత్ గౌడ్, మాజీ సర్పంచ్ జిమ్మి దేవేందర్, మోహన్ రెడ్డి, చర్చి పాస్టర్ సత్యనారాయణ, గోపాల్ రెడ్డి, అంజి ముదిరాజ్, షేక్ ఖదీర్, జై బైరి గోపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్ రెడ్డి మరియు క్రైస్తవ బంధువులు తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS