JANAGAMA ఇంట్లో ఒంటరిగా ఉన్న ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు ఎస్సై చింత రాజు తెలిపారు. లింగాల గణపురం మండలంలోని ఓ గ్రామానికి చెందిన ఉపేందర్ అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలికకు డబ్బులు ఆశ చూపి అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు. భయంతో బాలిక తప్పించుకుని వెళ్లి కుటుంబ సభ్యులకు తెలిపింది. నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు SI పేర్కొన్నారు.
JANAGAMA జనగామ: అత్యాచారయత్నం చేసిన వ్యక్తిపై కేసు నమోదు.
Related Posts
ఫంక్షన్ లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం..
SAKSHITHA NEWS ఫంక్షన్ లు చేస్తే ఎక్సైజ్ నిబంధనలు తప్పనిసరి: మంత్రి పొన్నం.. SAKSHITHA NEWS
తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్
SAKSHITHA NEWS తెదేపా సభ్యత్వం తీసుకున్న బాబు మోహన్|| మాజీ మంత్రి, నటుడు బాబు మోహన్ ఆందోల్ నియోజకవర్గంలో టీడీపీ సభ్యత్వం తీసుకున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బాబు మోహన్ ఓ ఫోటోను విడుదల చేశారు. SAKSHITHA NEWS