jagadama ఘనంగా “జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్” బోనాల ఉత్సవాలు…

jagadama ఘనంగా “జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్” బోనాల ఉత్సవాలు…

SAKSHITHA NEWS

jagadama ఘనంగా “జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్” బోనాల ఉత్సవాలు…
బోనాల ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే కె. పి. వివేకానంద్*

సాక్షిత : 129 – సూరారం డివిజన్ నెహ్రు నగర్ లోని జగదాంబ మాత సేవాలాల్ మహారాజ్ దేవాలయ బోనాల ఉత్సవాలకు ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై జగదాంబ మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద్ మాట్లాడుతూ అమ్మవారి దయతో ప్రజలంతా సంతోషంగా ఉండి అష్టైశ్వర్యాలతో జీవించాలన్నారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేటర్ ఆగం రాజు, డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, పోలే శ్రీకాంత్, ప్రభుదాస్, ఫెరోజ్, ఆలయ కమిటీ సభ్యులు దశరథ్, జగన్, శంకర్, మంగ్య లాల్, రవి, స్వామి తదితరులు పాల్గొన్నారు.

jagadama

SAKSHITHA NEWS