మహబూబాబాద్ జిల్లా :తొర్రూరు డివిజన్ లో దారుణం.

మహబూబాబాద్ జిల్లా :తొర్రూరు డివిజన్ లో దారుణం.

SAKSHITHA NEWS

Mahabubabad district: Atrocious in Thorruru division.

మహబూబాబాద్ జిల్లా :తొర్రూరు డివిజన్ లో దారుణం…

ఇంటి ముందు పడుకో బెట్టిన 42 రోజుల బాబుపై కుక్కల దాడి ఎంజీఎం ఆసుపత్రికి తరలింపు చికిత్స పొందుతూ బాబు మృతి…తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో ఘటన…అమ్మమ్మ ఇంటి దగ్గర ఘటన బాబు సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారం గ్రామం…


SAKSHITHA NEWS