![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-11.13.02.jpeg)
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?: హరీశ్ రావు
ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే?: హరీశ్ రావు
తెలంగాణ : కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ‘జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి లేదంటే కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి కొనసాగుతున్న కాంగ్రెస్ మార్క్ ప్రజా పాలన. ఇక పోలీసు పహారా మధ్య గ్రామ సభలు, పోలీసు కమాండ్ కంట్రోల్ సెంటరులో ప్రభుత్వ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రజా పాలన అంటివి, సీఎం క్యాంపు ఆఫీసులో ప్రజా దర్భార్ అంటివి, ఏడాది కాలంగా ముఖం చాటేస్తివి. ఇదేనా ఇందిరమ్మ రాజ్యం అంటే’ అని మండిపడ్డారు.
![](https://sakshithanews.com/wp-content/uploads/2025/01/WhatsApp-Image-2025-01-29-at-11.13.02.jpeg)
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app