మూసాపేట్ భరత్‌నగర్‌కు చెందిన చక్రధర్ ఆహ్వానం

Sakshitha news

మూసాపేట్ భరత్‌నగర్‌కు చెందిన చక్రధర్ ఆహ్వానం మేరకు నిర్వహించిన శ్రీ శ్రీ శ్రీ చిత్తారమ్మ అమ్మవారి పూజా కార్యక్రమంలో *కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి * ముఖ్య అతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, శాంతి సమృద్ధులతో జీవించాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు మరియు స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు.

Scroll to Top