SAKSHITHA NEWS

వైసీపీ నేతల దాడిలో గాయపడి డప రిమ్స్‌‌లో చికిత్స పొందుతున్న గాలివీడు ఎంపీడీవో జవహర్‌బాబును డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ పరామర్శించారు.*

ఎంపిడీవోపై దాడి చేయడం బాధాకరమని తెలిపారు.

గతంలో కొందరి అధికారులపై సుదర్శన్ రెడ్డి దాడా చేశారన్నారు.

వైసీపీ నేతల అహంకారం తీస్తాం..తోలుతీసి కింద కూర్చోబెడతాం.. అధికారులపై దాడి చేస్తే తాట తీస్తామని హెచ్చరించారు.


SAKSHITHA NEWS