ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే
భారత క్రికెటర్ అజింక్య రహానే మరియు అతని భార్య ముంబైలో 2024 లోక్సభ ఎన్నికల 5వ దశ సందర్భంగా ఓటు వేశారు.
రహానే తన భార్యతో కలిసి ముంబైలో ఓటు వేసిన తర్వాత వారి సిరా వేళ్లను చూపుతూ ఉన్న చిత్రాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ‘‘మేం మా డ్యూటీ నిర్వర్తించాము.. మరి మీరు?’’ అని రాసి ఆ ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు.
ఓటు వేసిన భారత క్రికెటర్ అజింక్య రహానే
Related Posts
కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు
SAKSHITHA NEWS కేశవర్ధిని నూనె అమ్ముతున్న వ్యక్తికి బట్టతల.. యూపీలో కేసు నమోదు ఆయిల్ పెట్టుకుంటే అలర్జీ వస్తోందని ఫిర్యాదులు మేరఠ్ లో ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేసి అమ్మకాలు నూనె అమ్ముతున్న ముగ్గురు యువకులను అరెస్టు చేసిన పోలీసులు బట్టతలపై…
రాజస్థాన్ – జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం
SAKSHITHA NEWS రాజస్థాన్ – జైపూర్లో ఘోర అగ్నిప్రమాదం హైవేపై ఓ ఎల్పీజీ ట్యాంకర్ను ఢీకొట్టిన ట్రక్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు ఘటనలో ఐదుగురు మృతి.. 24 మందికి తీవ్ర గాయాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయిన ఐదుగురు.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం…