భారతీయుడు-2′ ట్రైలర్

భారతీయుడు-2′ ట్రైలర్

SAKSHITHA NEWS

Indian-2' trailer

‘భారతీయుడు-2’ ట్రైలర్

కమల్ హాసన్ హీరోగా డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ‘భారతీయుడు-2’ ట్రైలర్ ఇవాళ రాత్రి 7 గంటలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ లైకా ప్రొడక్షన్స్ సంస్థ కొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో సిద్ధార్థ్, రకుల్‌ ప్రీత్, కాజల్, ఎస్‌జే సూర్య, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. జులై 12న ఈ సినిమా విడుదల కానుంది.

WhatsApp Image 2024 06 25 at 13.02.01

SAKSHITHA NEWS