SAKSHITHA NEWS

సముద్ర ఎంటర్ప్రిసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ హైటెన్షన్ రోడ్ లో నాగరాజు మరియు హేమంత్ నూతనంగా ఏర్పాటు చేసిన సముద్ర ఎంటర్ప్రిసెస్ ప్రారంభోత్సవ కార్యక్రమం లో ముఖ్య అతిధిగా విచ్చేసి రిబ్బన్ కట్ చేసి సముద్ర ఎంటర్ప్రిసెస్ ని ప్రారంభించిన మల్కాజ్గిరి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ మరియు బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.

ఈ కార్యక్రమం లో మాణిక్ రెడ్డి,మైపాల్ రెడ్డి,వెంకట్ రెడ్డి,చంద్రా రెడ్డి,నార్లకంటి దుర్గయ్య,శ్రావణ్,నర్సింహా,శివ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS