ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలలో భాగంగా జగిత్యాల పట్టణ 29వ వార్డులో ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా
పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో మంజూరైన లలితా మాత సారీ సెంటర్ ను,41వ వార్డు లో గాయత్రి విశ్వ కర్మ భవనం లో వసుధ పూజా స్టోర్ ను ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ .
అంగడి బజార్ కూరగాయల మార్కెట్లో పట్టణ ప్రగతి నిధులు 30 లక్షలతో నిర్మించిన 21 స్టాల్స్ ను ప్రారంభించారు.
అంగడి బజార్ నుండి దేవిశ్రీ గార్డెన్ వరకు ప్రజాపాలన విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నారు
దేవి శ్రీ గార్డెన్స్ లో 164 మహిళా పొదుపు సంఘాలకు 2 కోట్ల 18 లక్షల బ్యాంకు లింకేజీ చెక్కులను పంపిణీ చేశారు
చిరు వ్యాపారులకు 25 లక్షల స్ట్రీట్ వేండర్ చెక్కులను పంపిణీ చేశారు
13 మహిళా సంఘాలకు మరియు 63 మంది లబ్ధిదారులకు 3కోట్ల 20 లక్షల ఇందిరా మహిళా శక్తి చెక్కులను పంపిణీ చేశారు
మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తులు, సబ్బులు, సేఫ్టీ కిట్స్ అందజేశారు
ఉత్తమ పారిశుద్ధ కార్మికులకు అవార్డు అందజేసి శాలువా తో సన్మానించారు.
ఇందిరా మహిళ శక్తి కార్యక్రమంలో భాగంగా కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటుకు 9లక్షల ప్రోసీడింగ్ కాపీనీ లబ్ధిదారుకు అందజేశారు.
TPCC స్పోక్స్ పర్సన్ శ్రీనివాస్ తో కలిసి మున్సిపల్ మేప్మ ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన స్టాల్ లను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో TPCC స్పోక్స్ పర్శన్ శ్రీనివాస్,
మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి లక్ష్మణ్, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ ,మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం, కమిషనర్ చిరంజీవి, కౌన్సిలర్లు పంబాల రామ్ కుమార్ ,కప్పల శ్రీకాంత్,అనుమళ్ళ కృష్ణ హరి,క్యాధసు నవీన్, బొడ్ల జగదీష్,పిట్టధర్మరాజు,పద్మావతి పవన్,జయశ్రీ,కోలగాని ప్రేమలత సత్యం ,అల్లే గంగసాగర్,మాజీ లైబ్రరీ డైరెక్టర్ చేట్పల్లి సుధాకర్,
మేప్మా AO శ్రీనివాస్,నాయకులు రవీందర్ రావు , ఓద్ది రామ్మోహన్రావు దాసరి ప్రవీణ్, రంగు మహేష్, గట్టు రాజు ,శ్రీనివాస్, శ్రీ రామ్ బిక్షపతి, శంకే మహేష్,
టీఎంసీ రజిత,కౌన్సిలర్ లు, నాయకులు మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.