SAKSHITHA NEWS

మియాపూర్ డివిజన్ పరిధిలోని లోహియ కన్వేషన్ హల్ లో శ్రీ చేగూరి సాయి కుమార్ గౌడ్ గురు స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప స్వామి 18 వ మహా పడి సందర్భంగా 18 కళ శముల మహా పడిపూజ మహోత్సవ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, మరియు భక్తులతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు చేసిన PAC చైర్మన్ అరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ లక్ష్మీనారాయణ గౌడ్ , బాలింగ్ గౌతమ్ గౌడ్,ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కరుణాకర్ గౌడ్, ప్రసాద్ , ఓం ప్రకాష్ గౌడ్, కృష్ణ గౌడ్, నాగుల్ గౌడ్ , శ్రీనివాస్ గౌడ్, మల్లేష్ గౌడ్, మరియు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS