శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలకు,
శేరిలింగంపల్లి నియోజకవర్గ సమస్త ప్రజలకు, కార్పొరేటర్లకు,ప్రజాప్రతినిధులకు,నాయకులకు,కార్యకర్తలకు,కాలనీల అసోసియేషన్ సభ్యులకు, కాలనీల వాసులకు, పాత్రికేయ మిత్రులకు ,ఆత్మీయులకు హొలీ పర్వదిన శుభాకాంక్షలు తెలియచేసిన PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ . ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెక పూడి గాంధీ మాట్లాడుతూ…