రేషన్ కార్డు దారులకు ముఖ్య గమనిక…!
రేషన్ తీసుకునే వాళ్ళు రసీదు తీసుకోవాలి
జనవరి నుoచి రసీదు వుంటేనే వారికీ పథకాలు వస్తాయి
రైస్ కార్డులపై గత ముఖ్య మంత్రి ఫొటోస్ ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.
రైస్ వాహనదారులకు అమ్మినట్లు తెలిస్తే వారికీ రేషన్ కార్డులు తొలగించడం జరుగుతుంది.
ప్రతి ఒక్కరు రసీదు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు.