ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న విజయవాడ దుర్గమ్మ దర్శనం

Sakshitha news

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కార్యాలయ కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న విజయవాడ దుర్గమ్మ దర్శనం.
సాక్షిత విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ ప్రద్యుమ్న సతీసమేతంగా, తమ కుటుంబసభ్యులతో కలిసి ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు.

ఈ సందర్భంగా వారు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయానికి విచ్చేసిన ప్రద్యుమ్న కుటుంబానికి ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) వి కె శీనానాయక్ స్వాగతం పలికారు.
ఆలయ మర్యాదలతో వారిని ఘనంగా సత్కరించారు.
ఆలయ మర్యాదలు:
ఈవో V.K. Seena Naik, ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు.
అమ్మవారి చిత్రపటం, ప్రసాదం, శేషవస్త్రాలను ఆలయ ఈవో అందజేసి అన్నారు