
ప్రజా సమస్యలపై నిత్యం కృషి చేస్తా— కూన శ్రీశైలం గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని షాపూర్ నగర్ లో మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ నివాసం వద్ద రోజువారీ కార్యాచరణలో భాగంగా ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు..
ఈ సందర్భంగా కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ…
— నియోజకవర్గం ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు.. ప్రజలందరికీ ప్రతి రోజు అందుబాటులో ఉంటానన్నారు..
— అధైర్యపడవద్దు మీ అందరికీ అండగా ఉంటానన్నారు.. ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ప్రజలు, పార్టీ నాయకులు,పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app