SAKSHITHA NEWS

Shops must be closed by 11: Hyderabad Police

ఇక 11లోపు దుకాణాలు మూసేయాల్సిందే: హైదరాబాద్ పోలీస్

ఇక 11లోపు దుకాణాలు మూసేయాల్సిందే: హైదరాబాద్ పోలీస్
హైదరాబాద్ నగర ప్రజలకు పోలీస్ శాఖ వాణిజ్య సంస్థల నిర్వాహకులకు పలు హెచ్చరికలు జారీ చేసింది. ప్రతి రోజూ రాత్రి 10.30 నుంచి 11 గంటల మధ్య వ్యాపారాలను మూసివేయాలని హైదరాబాద్ పోలీసులు వాణిజ్య సంస్థల నిర్వాహకులను ఆదేశించారు. అలాగే రోడ్లపై అపరిచిత వ్యక్తులకు లిఫ్ట్ ఇవ్వవద్దని, రాత్రిపూట నగరంలో రోడ్ల చుట్టూ తిరగవద్దని ప్రజలకు సూచించారు.


SAKSHITHA NEWS