సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో హుజూర్నగర్ సెషన్స్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించబడిన బొబ్బా కోటి రెడ్డికి ఘనసన్మానం….
…..
, సాక్షిత ప్రతినిధి కోదాడ సూర్యాపేట జిల్లా
కోదాడ పట్టణంలో సమాచార హక్కు రక్జణ చట్టం 2005 జిల్లా కమిటీ ఆధ్వర్యంలో హుజూర్నగర్ కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా
నియమింపబడిన బొబ్బా కోటిరెడ్డి అడ్వకేట్ ను ఘనంగా సన్మానించడం జరిగింది. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ బొబ్బ కోటిరెడ్డి అడ్వకేట్ ను పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా నియమించడం సంతోషించదగ్గ విషయమని,పేద ప్రజలకు అనేక న్యాయ సలహాలు,సూచనలు ఇచ్చి ఆదుకున్నటువంటి వ్యక్తిని, ప్రభుత్వం వారు “పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా ” నియమించడం ఆయా వర్గాల ప్రజలకు సంతోషకరమని, వారి యొక్క సేవలను బాధితులు వినియోగించుకోవాలని, అన్ని రకాల న్యాయ సలహాలు,సూచనలు వినియోగించుకొని సమస్యల పరిష్కారానికి మార్గం ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ( RTI /Rg 751/2018 )సమాచార హక్కు రక్షణ చట్టం -2005 రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నెమ్మాది వెంకటేశ్వర్లు, యాదాద్రి జోనల్ ఇన్చార్జి వంగవీటి శ్రీనివాస్, సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గోవింద నవీన్, అమెర బోయిన వీరబాబు,బాలేబోయిన రామారావు, దేవపంగు నిఖిల్(వినోద్), రెడపంగు సతీష్ తదితరుల.
సమాచార హక్కు రక్షణ చట్టం 2005 ఆధ్వర్యంలో హుజూర్నగర్
Related Posts
పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల శారీరక దారుఢ్య పరీక్షలు
SAKSHITHA NEWS పారదర్శకంగా పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగ నియామకాల శారీరక దారుఢ్య పరీక్షలు|| ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు ఆదేశాలతో ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో స్టెఫెండరీసివిల్ పోలీసు కానిస్టేబుల్ (పురుషులు, మహిళలు), ఎపిఎస్పి పురుషులు పోలీసు కానిస్టేబుల్…
మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథమ్ చెరువు
SAKSHITHA NEWS మియాపూర్ డివిజన్ పరిధిలోని గుర్నాథమ్ చెరువు సుందరికరణలో భాగంగా Nexus select Malls కంపెనీ వారి CSR ఫండ్స్ ద్వారా మల్లిగవాడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా చేపట్టనున్న చెరువు పునర్జీవనంలొ భాగంగా సుందరికరణ మరియు పునరుద్ధరణ పనులను కార్పొరేటర్…