కొలాబాలోని రతన్ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు. ఈరోజు ఉదయం 10.30 గంటలకు ముంబైలోని ఎన్‌సీపీఏ గ్రౌండ్‌లో పార్థివ దేహాన్ని ప్రముఖుల, ప్రజల సందర్శనార్థం ఉంచనున్నారు. మధ్యాహ్నం 3.30 గంటలకు అంతిమ యాత్ర ప్రారంభం కానుంది. మహారాష్ట్ర ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో సాయంత్రం రతన్ టాటా అంత్యక్రియలు నిర్వహించనుంది. మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం నేడు సంతాప దినంగా ప్రకటించింది.
కొలాబాలోని రతన్ టాటా నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలించారు
Related Posts
భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం
SAKSHITHA NEWS భారత్–భూటాన్ మధ్య నేడు చారిత్రక పరిణామం అసోంలోని దర్రంగా వద్దనున్న భూటాన్ సరిహద్దులో ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ ఏర్పాటు ఉదయం 10 గంటలకు ప్రారంభంకానున్న ‘ఇమ్మిగ్రేషన్ చెక్ పోస్ట్’ అసోం చేరుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి…
జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం
SAKSHITHA NEWS జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవం ప్రజల్లో అవగాహన కల్పించేందుకు 2014 నుంచి ఏటా నవంబర్ 7న జాతీయ క్యాన్సర్ అవగాహన దినం నిర్వహిస్తున్నారు. SAKSHITHA NEWS