రైళ్ల రాకపోకలపై హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు

Sakshitha news

రైళ్ల రాకపోకలపై హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు

సాక్షిత ప్రతినిధి – తిరుపతి: రైళ్ల రాకపోకలపై హెల్ప్‌ డెస్క్‌లు ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తిరుపతి స్టేషన్ డైరెక్టర్ కుప్పాల సత్యనారాయణ తెలిపారు. తుపాన్ ప్రభావం ఎక్కువగా ఉండే విజయవాడ డివిజన్‌లోని ప్రధాన రైల్వేస్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేశారని తెలిపారు.
1)విజయవాడ హెల్ప్‌డెస్క్‌ నెంబర్‌: 0866-2575167
2)గుంటూరు హెల్ప్‌డెస్క్‌ నెంబర్‌: 08624-250795
3)నెల్లూరు హెల్ప్‌డెస్క్‌ నెంబర్‌: 90633 47961
4)ఒంగోలు హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 78159 09489
5)బాపట్ల హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 78159 09329
6)తెనాలి హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 78159 09463
7)ఏలూరు హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 75693 05268
8)రాజమండ్రి హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 83319 87657
9)సామర్లకోట హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 73823 83188
10)తుని హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 78159 09479
11)గుడివాడ హెల్ప్‌డెస్క్‌ నెంబర్: 78159 09462.