SAKSHITHA NEWS

హలో శుభోదయం నిర్వహించిన ఎమ్మెల్యే జారె
సాక్షిత

అశ్వరావుపేట మండలం

భద్రాద్రి కొత్తగూడెం

కోటి ముప్పై లక్షల అభివృద్ధి పనులకు శంఖుస్థాపన

ములకలపల్లి మండల కేంద్రంలో హలో శుభోదయం నిర్వహించిన స్థానిక ఎమ్మెల్యే
జారె ఆదినారాయణ ముందుగా గ్రామపంచాయతీ కార్మికులతో కలసి స్వతహాగా స్వచ్ భారత్ కార్యక్రమం నిర్వహించి పలు వీధులలో ఉన్న చెత్తాచెదారాలను తొలగించారు అనంతరం ఎన్ఆర్ఈజీఎస్ & ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా కోటి ముప్పై లక్షలతో మంజూరైన సీసీ రోడ్ల పనులకు భూమిపూజ చేసారు ఆ తరువాత పలు ప్రయివేట్ కార్యక్రమాలలో పాల్గొన్నారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు…