SAKSHITHA NEWS

హార్ట్ టూ హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ క్యాలెండర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …

కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను అబ్దుల్లాపూర్ హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో హార్ట్ టు హెల్ప్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మూడే రవి నాయక్,
హెల్పింగ్ హార్ట్స్ సొసైటీ ఫౌండర్ & ప్రెసిడెంట్ తూటే విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS