కత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్
ఎమ్మెల్యే కేపీ వివేకానంద ని కొంపల్లి కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి, పూల పూల మొక్కను బహుకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, యువ నాయకులు ఆనంద్ రెడ్డి, నాయకులు శ్రీకర్ గుప్త, వైయస్ , యువకులు రామ్ చరణ్ తదితరులు….