డిప్యూటీ మేయర్ కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన నాయకులు,ఎన్ఎంసి మునిసిపల్ సిబ్బంది,
డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ ని ఎన్ఎంసి మునిసిపల్ సిబ్బంది సాయి, హరి కృష్ణ, రమేష్, అరుణ్, వెంకట్, నంద కిషోర్, శివ, రాహుల్, రవి మరియు నాయకులు మంజునాథ్, దశరథ్,యువ నాయకులు ఆనంద్ రెడ్డి, అభిమానులు మర్యాద పూర్వకంగా కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.