జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో ప్రతిభ కనబరిచిన : గురుకుల విద్యార్థులు

Sakshitha news

జిల్లాస్థాయి కబడ్డీ పోటీలో ప్రతిభ కనబరిచిన : గురుకుల విద్యార్థులు

సాక్షిత : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
అశ్వారావుపేట మండలం లోని గురుకుల పాఠశాలలోని విద్యార్థులు పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదంటూ జిల్లా స్థాయి స్కూల్ గేమ్స్ ఎం జె పి టి బి సి డబ్ల్యూ, ఆర్ ఈ ఐ ఎస్ అశ్వారావుపేట గురుకుల విద్యార్థులు కబడ్డీలో చక్కటి ప్రతిభ చూపారు. అండర్ 14, అండర్ 17 ద్వితీయ స్థానం సాధించడం జరిగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా ఆర్ సి ఓ రాంబాబు, డి సి ఓ బ్యూలా రాణి క్రీడాకారులు చక్కటి ప్రతిభ చూపి స్కూల్ పేరు ప్రఖ్యాతలు తెచ్చారని క్రీడాకారులను అభినందనలు తెలియజేశారు. స్కూల్ పి ఈ టి లక్ష్మణరావు, ఏటీపీ నాగులమీరా క్రీడాకారులను అధ్యాపక బృందం అందరూ అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, స్కూల్ సిబ్బంది పాల్గొన్నారు.