రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM

SAKSHITHA NEWS

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM
తెలంగాణలో రైతు రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల చేయనున్నామని సీఎం రేవంత్‌ వెల్లడించారు. ‘పంట రుణాల మాఫీకి రేషన్ కార్డు ప్రామాణికం కాదు. రేషన్ కార్డు.. కేవలం కుటుంబాన్ని గుర్తించడం కోసం మాత్రమే. రూ. 2 లక్షల వరకు మాత్రమే రుణమాఫీ ఉంటుంది. రాష్ట్రంలో విద్యుత్ కొలత లేదు.. పంపిణీలో అంతరాయాలు మాత్రమే ఉన్నాయి’ అని అన్నారు

రుణమాఫీపై 4 రోజుల్లో మార్గదర్శకాలు విడుదల: CM

SAKSHITHA NEWS