SAKSHITHA NEWS

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో గుడివాడ నియోజకవర్గంలోని 44 గ్రామాల్లో…..నీటి శాంపిల్స్ సేకరిస్తున్న గ్రామీణ నీటిపారుదల శాఖ అధికారులు

గుడివాడ రూరల్, నందివాడ, గుడ్లవల్లేరు మండలాల్లో మూడు బృందాలుగా శాంపిల్స్ సేకరిస్తున్న అధికారులు.

ఆర్డబ్ల్యూఎస్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నటరాజ్ కామెంట్స్

44 గ్రామాల్లో త్రాగునీటి వనరుల నాణ్యతను పరిశీలిస్తున్నాం.

వాటర్ వర్క్స్ లో సేకరించిన శాంపిల్స్…… ల్యాబ్ లో పరీక్షిస్తున్నాం.

17వతేదీ సాయంత్రానికల్లా సంపూర్ణ రిపోర్టులు అధికారులకు అందజేస్తాం.

మూడు సంవత్సరాలుగా రిపేర్లు లేకపోవడంతో….. ఫిల్టర్ బెడ్లు పూర్తిగా పాడయ్యాయి.

ఫిల్టర్ బెడ్లు నీటిని శుద్ధి చేయలేకపోతున్నాయి.

ఫిల్టర్ బెడ్లను మరమ్మతులు చేసేందుకు రూ.3.30 కోట్లతో అంచనాలు…. ఉన్నతాధికారులకు పంపాము.


SAKSHITHA NEWS