
గ్రూప్ 2 సాధించిన విద్యార్థికి ఘనసన్మానం…*…………..
ఆ విద్యార్థి గురువు తమ్మనబోయిన శ్రీనివాసరావు, పద్మ దంపతులు…సూర్యపేట జిల్లా)
చిలుకూరు మండలం నారాయణపురం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో బూర సతీష్ ఇటీవల ప్రకటించిన గ్రూప్ 2 ఫలితాలలో రాణించిన సతీష్ ప్రస్తుతము సూర్యాపేట కలెక్టరేట్ లో సూపరిండెంట్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆ గ్రామానికి చెందిన ఆ విద్యార్థి గురువు విద్యావేత్త తమ్మనబోయిన శ్రీనివాసరావు దంపతులు తాజా మాజీ జిల్లా కో ఆప్షన్ సభ్యులు జానీ మియా మాజీ ఎంపీటీసీ మండల శైలజ మదులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు గ్రామస్తులు సతీష్ ను అభినందించారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app