ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు
సాక్షిత ధర్మపురి ప్రతినిధి:-
పెగడపల్లి మండలం కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి యాభై ఐదవ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ లు కట్ చేసి ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో మండల అధ్యక్షులు బుర్ర రాములు గౌడ్ ప్రధాన కార్యదర్శి చాట్ల విజయ భాస్కర్ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఓరుగల శ్రీనివాస్ మండల వైస్ ప్రెసిడెంట్ సంధి మల్లారెడ్డి మాజీ సింగల్ విండో చైర్మన్ అమిరిశెట్టి లక్ష్మి నారాయణ మాజీ సర్పంచ్ గోళీ మహేందర్ రెడ్డి రవి నాయక్ మాజీ ఎంపిటిసి కృష్ణహరి చాట్ల ప్రశాంత్ వడ్లురి ప్రశాంత్ సీనియర్ నాయకులు కడారి తిరుపతి సింగసాని స్వామి పూసాల తిరుపతి సింగల్ విండో డైరెక్టర్ లు తోట మల్లేశం మద్దెల సుధీర్ సేవదల్ మండల అధ్యక్షులు శ్రీరాం అంజయ్య ఎస్సి సెల్ ప్రెసిడెంట్ తడగొండ తిరుపతి నాయకులు గోగురి సత్తిరెడ్డి చెట్ల కిషన్ పుల్కాం జలపతి కొమురయ్య బత్తిని శేఖర్ వినోద్ సుధాకర్ శ్యామ్ సుందర్ రాజేందర్ జితేందర్ రాయమల్లు ఎల్లయ్య తడగొండ లక్ష్మణ్ బొడ్డు రమేష్ లైశెట్టి తిరుపతి రాచర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
ఘనంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలు
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…