![జ్యువలర్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … 1 WhatsApp Image 2023 03 30 at 19.06.52](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-30-at-19.06.52-300x300.jpeg)
జ్యువలర్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు …
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం మల్లంపేట్ లోని శ్రీసాయి బాలాజీ కాలనీలో కైలాష్ నూతనంగా ఏర్పాటు చేసిన స్వప్న జ్యువలర్స్ షాపును ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, ప్రజలు, నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
![జ్యువలర్ షాపును ప్రారంభించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు … 2 WhatsApp Image 2023 03 30 at 19.06.52](https://sakshithanews.com/wp-content/uploads/2023/03/WhatsApp-Image-2023-03-30-at-19.06.52-1024x683.jpeg)