సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని బాచుపల్లి రాజీవ్ గాంధీ నగర్ లో నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ఆధ్వర్యంలో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో ప్రభుత్వ విప్, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు పాల్గొన్నారు. డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, బౌరంపేట్ పీఏసీఎస్ చైర్మన్ మిద్దెల బాల్ రెడ్డి, కార్పొరేటర్లు ఆగం రాజు, బాలాజీ నాయక్, కో ఆప్షన్ సభ్యులు సలీం, వాణి, దుండిగల్ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి, నియోజకవర్గం బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు సోమేశ్ యాదవ్, 125 డివిజన్ అధ్యక్షులు విజయ్ రామ్ రెడ్డి, సీనియర్ నాయకులు జగన్ యాదవ్, సతీష్,విష్ణు వర్ధన్ రెడ్డి, మురళి యాదవ్, నిజాంపేట్ యువజన అధ్యక్షులు ప్రవీణ్,ఆంజనేయ స్వామి భక్తులు, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు మరియు తదితరులు పాల్గొన్నారు.
హనుమాన్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…