ప్రభుత్వభూమి కబ్జా

Sakshitha news

ప్రభుత్వభూమి కబ్జా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కైసర్ నగర్ డబుల్ బెడ్ రూమ్ లని అనుకొని ఉన్న ప్రభుత్వభూమి కబ్జా

రాత్రికి రాత్రి షెడ్ నిర్మించి ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్న కబ్జాదారులు మాకు ఏమి తెలియదు అన్నట్టు వ్యాహరిస్తున్న అధికారులు, అధికారుల అండ తోనే ఇదంతా జరుగుతుందా అని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి ప్రభుత్వ భూమిని కాపాడుతారా లేక కబ్జాదారులకి వదిలేస్తారా చూడాలి మరి

Scroll to Top