
ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్రీడా పోటీల్లో పాల్గొన్న ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ..
విజయవాడలోని ఇందిరానగర్ స్టేడియంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా, సాంస్కృతిక పోటీలు సోమవారం ప్రారంభమయ్యాయి. క్రీడా పోటీల్లో ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు క్రీడా పోటీలు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app